Header Banner

నిన్ను మిస్సవుతున్నా.. కోహ్లీ రిటైర్మెంట్‌పై భారత మాజీ కోచ్ స్పందన!

  Mon May 12, 2025 22:17        Sports

భారత క్రికెట్ జట్టు దిగ్గజ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం సంచలన ప్రకటన చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 14 ఏళ్ల పాటు సాగిన తన అద్భుతమైన కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ నిర్ణయంతో భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లయింది. తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 123 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ, 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతేకాకుండా, భారత టెస్ట్ జట్టుకు 68 మ్యాచ్‌లలో నాయకత్వం వహించి, 40 విజయాలతో దేశంలోనే అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటనపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "నువ్వు తప్పుకున్నావంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు ఆధునిక క్రికెట్ దిగ్గజానివి. నువ్వు ఆడిన ప్రతీ ఇన్నింగ్స్‌లో, కెప్టెన్సీలో టెస్ట్ క్రికెట్‌కు గొప్ప రాయబారిగా నిలిచావు. అందరికీ, ముఖ్యంగా నాకు అందించిన మధుర జ్ఞాపకాలకు ధన్యవాదాలు. వీటిని జీవితాంతం గుర్తుంచుకుంటాను. గో వెల్ ఛాంప్. గాడ్ బ్లెస్" అని శాస్త్రి హృదయపూర్వక సందేశాన్ని పంచుకున్నాడు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia